Sitaram Echuri: వెంటిలేటర్ పై సీతారాం ఏచూరి..పరిస్థితి విషమం!
సీపీఐ (ఎం) సీనియర్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు.ఢిల్లీ ఎయిమ్స్ లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.