Tiger Attack: మరోసారి రెచ్చిపోయిన పులి.. రైతుపై తీవ్రంగా దాడి చేయడంతో
జిల్లాలో పెద్దపులి మరోసారి రెచ్చిపోయింది. పొలానికి వెళ్లిన రైతు సురేశ్‌పై దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన సిర్పూర్(టి) మండలం దుబ్బగూడ శివారులో జరిగింది. తోటి రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.
/rtv/media/media_files/2024/12/20/z1V3o5gTDxwC24T9Ve6M.jpg)
/rtv/media/media_files/2024/12/02/JwQIwbYLavMcIU3Egati.jpg)