singer Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్!
సింగర్ మధు ప్రియా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. తాజాగా ఆమె చెల్లి శ్రుతిప్రియా ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని మధుప్రియ తన ఇన్ స్టాలో తెలియజేస్తూ.. ఎంగేజ్మెంట్ ఫొటోలను షేర్ చేసింది.