Crime: అలా చేస్తున్నాడని బాయ్ ఫ్రెండ్ ను ఖతం చేసిన ప్రియురాలు!
సిమ్లాలో ఓ యువతి దారుణానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడిని ఘోరంగా హతమార్చింది. ఇద్దరు మైనర్ స్నేహితులతో కలిసి మెడకు తాడు బిగించి హతం చేసింది. లైంగిక వేధింపులు కారణమని పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.