SIKANDAR: సల్మాన్ ఖాన్ కి భారీ షాక్.. విడుదలకు ముందే మొత్తం సినిమా పైరసీ సైట్లలో
సల్మాన్ ఖాన్ 'సికందర్' మేకర్స్ కి భారీ షాక్ తగిలింది. సినిమా ఈరోజు రిలీజ్ కాగా.. విడుదలకు 5 గంటల ముందే సినిమా మొత్తం నెట్టింట ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్, మూవీరూల్స్ వంటి పైరసీ సైట్లలో ప్రచారం అవుతోంది. దీంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.