Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!
సిద్ధిపేట జిల్లా గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడడంతో తల్లి సరోజ, కూతురు మమత అక్కడిక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి.