Siddipet: సిద్దిపేట జిల్లాలో భారీగా నగదు పట్టివేత
సిద్దిపేట జిల్లాలో భారీగా నగదును పట్టుకున్నారు పోలీసులు. ఈరోజు ఉదయం నుంచి మొత్తం ఆరు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. ఈ తనిఖీల్లో రూ. 5,79,640 నగదు, 10 క్వింటాళ్ల PDS బియ్యాన్ని సీజ్ చేసినట్లు సిద్దిపేట కమిషనర్ అనురాధ తెలిపారు.
/rtv/media/media_library/vi/Kjak3FYLvqg/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/SIDDIPET-jpg.webp)