సినిమాదాని వలనే సిద్దార్థ్ కి పడిపోయా..కియారా! బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. అందులో ఆమె తన భర్త సిద్దార్థ్ మల్హోత్రా తనకి ప్రేమ ప్రపోజ్ చేసిన విషయం గురించి అభిమానులతో పంచుకుంది. By Bhavana 08 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn