Lok Sabha Elections: కేసీఆర్కు షాక్.. బీజేపీలోకి ముగ్గురు నేతలు!
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. బీజేపీలోకి ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే చేరనున్నారు. ఈరోజు జాతీయ నేతల ఆధ్వర్యంలో మాజీ ఎంపీలు సీతారాం నాయక్, నగేష్,.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ హామీతోనే వారు బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది