శివరాజ్‌సింగ్‌కు కీలక పదవి!.. నడ్డాతో భేటీ అయిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం
మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించబోతోందని సమాచారం. ఈ లోకసభ ఎన్నికల అనంతరం ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విధిశ నుంచి ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారని తెలుస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-10-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-33-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T233352.111-jpg.webp)