Shivani Rajashekar: ఉప్పెనలో ఆ సీన్స్ నచ్చకే ఆఫర్ వదులకున్న.. రెండేళ్ల తర్వాత బయటపెట్టిన శివాని!
కోటబోమ్మాళి సక్సెస్ తో మంచి పేరు తెచ్చుకుంది హీరో రాజశేఖర్ కూతురు శివాని. అయితే.. 2021లో సూపర్ హిట్ అయిన ఉప్పెన సినిమాలో ఆఫర్ ను తాను వదులకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కొన్ని సీన్లు నచ్చకే అలా చేశానని చెప్పుకొచ్చింది.