Hijack: ఓడను హైజాక్ చేసేందుకు దొంగల ప్రయత్నం..తిప్పికొట్టిన భారత నేవీ!
సోమాలియా వెళ్తున్న ఎంవీ రుయెన్ నౌకలోకి కొందరు సముద్రపు దొంగలు అనూహ్యంగా ప్రవేశించారు. దీంతో నౌక నుంచి అత్యవసర కాల్ రావడంతో అప్రమత్తమైన భారత నేవీ సిబ్బంది అప్రమత్తమై వారిని తిప్పి కొట్టాయి.