cm breakfast scheme: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం
విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించాలనే ఉద్దేశంతో మొదలు పెడుతున్న పథకాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్లో శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 స్కూళ్ళల్లో 23 లక్షల మంది విద్యార్ధులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. స్కూళ్ళు స్టార్ అవ్వడానికి 45 నిమిషాల ముందు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వనున్నారు.