Sharmila : సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షర్మిల. చంద్రబాబు రూ. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే జగన్ రూ.6.50 లక్షల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. దోచుకోవడం.. దాచుకోవడమే అని అన్నారు. ఏపీకి ఇప్పటివరకు రాజధాని లేదని పేర్కొన్నారు.