Shardul Thakur: తల పగిలినా.. నొప్పి వేధిస్తోన్నా.. శార్దూల్ ఎలా ఆడాడో చూడండి!
సౌతాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో పేసర్ గెరాల్డ్ కోట్జీ వేసిన బౌన్సర్ శార్దూల్ ఠాకూర్‌కి బలంగా తాకింది. దీంతో శార్దూల్ నుదుటిపై వాపు వచ్చింది. చాలా నొప్పి పెట్టింది. అయినా ఠాకూర్ బ్యాటింగ్‌ను కంటిన్యూ చేసి రాహుల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
/rtv/media/media_files/2025/04/09/1ykjCbPJpacVAkolICHb.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/thakur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jadeja-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/shardul-catch-jpg.webp)