POK: శారదా పీఠాన్ని ఆక్రమించిన పాక్ సైన్యం.. దుశ్చర్యను నిలువరించాలంటూ పీఎంవోకు శారదా కమిటీ లేఖ
కశ్మీరీ పండిట్లు అత్యంత పవిత్రంగా భావించే శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ ప్రాంతంలో కాఫీ హోం నిర్మించాలని పాకిస్థాన్ సైన్యం భావిస్తోంది. ఈ పీఠం ముజఫరాబాద్ నుంచి 140 కి.మీ., కుప్వారా నుంచి 30 కి.మీ. దూరంలో ఉంది.