Shanmukh Arrest: బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ కి బెయిల్! లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర పోస్ట్ వైరల్!!
గంజాయి కేసులో నిన్న అంటే గురువారం అరెస్ట్ అయిన బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ బెయిల్ పై బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర లీగల్ టీమ్ షణ్ముఖ్ ను బయటకు తీసుకువచ్చినట్టుఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.