PM MODI: జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌లను అభినందించిన ప్రధాని మోదీ..దేశం గర్విస్తోందంటూ.!
ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ 2024’ మ్యూజిక్ అవార్డ్స్‌లో భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, గణేష్ రాజగోపాలన్, సెల్వగణేష్లను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ.