IPL : ఆర్సీబీ పై చాహల్..షేన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసేనా?
Yuzvendra Chahal : నేడు IPL 2024 19వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్ కూడా ఆడనున్నాడు.
/rtv/media/media_files/2025/03/30/OdO8o2pnoSJuph5RJC1t.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-06T124254.093-jpg.webp)