Pooja Hegde: లిప్ లాక్‌లు చూసి షాకైన సెన్సార్ బోర్డ్.. మరీ ఇంత ఘోరంగానా పూజా..?
రీసెంట్ గా ప్లాపులతో వెనుకపడిన పూజా హెగ్డే ప్రస్తుతం విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ లో తాను నటించిన 'దేవా'సినిమాలో షాహిద్ కపూర్‌తో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్‌లు సెన్సార్ బోర్డ్ ను సైతం షాక్ చేశాయట.
/rtv/media/media_files/2025/02/01/xiW0USSCwm0wU27Yu475.jpg)
/rtv/media/media_files/2025/01/27/d7I1GNmAkNXX6Bs56cNI.png)