ఇంటర్నేషనల్ఎక్స్(ట్విట్టర్) ఇక మీదట పెయిడ్ సర్వీస్-ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విట్టర్) ను వినియోగించాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటున్నారు సీఈవో ఎలాన్ మస్క్. త్వరలోనే దానిని పెయిడ్ సర్వీస్ గా చేస్తామని ఆయనే స్వయంగా చెప్పారు. By Manogna alamuru 19 Sep 2023 14:28 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn