DK Aruna: సెప్టెంబర్ 17న కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ విజయభేరీ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. మొదట్లో ఈ సభకు దేవాదాయ శాఖ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వడంతో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.