DMK: వరుస వివాదాల్లో డీఎంకే నేతలు.. గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందన్న ఎంపీ
గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయంపై పార్లమెంటులో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈ వ్యాఖ్యలను ఖండించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/c4a27916-6cba-44c5-b441-5f3bfd09162e-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-25-jpg.webp)