ఆంధ్రప్రదేశ్పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి: మంత్రి రోజా పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని రోజా.. By E. Chinni 28 Jul 2023 17:38 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn