పాకిస్థాన్ మ్యాచ్‌లకు భద్రత ఇవ్వలేం..!
వరల్డ్ కప్ టోర్నీలో పాక్ మ్యాచ్‌లపై మరోసారి సందిగ్ధత నెలకొంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగాల్సిన మ్యాచ్‌లపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పాక్ మ్యాచ్‌కు తాము భద్రత కల్పించలేమని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) బీసీసీఐకి తెలిపింది.