Secunderabad Bonalu : బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత..తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు
సికింద్రాబాద్లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.
/rtv/media/media_files/2025/07/12/secunderabad-bonalu-2025-07-12-17-11-22.jpg)
/rtv/media/media_files/2025/07/12/secunderabad-bonalu-2025-2025-07-12-16-44-26.jpg)