TG Second Capital: తెలంగాణకు రెండో రాజధానిగా ట్రై సిటీ.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!
గొప్ప చారిత్రక నేపథ్యమున్న ఉమ్మడి వరంగల్ ను తెలంగాణ రెండో రాజధానికి అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్ట్ వరంగల్ సుందరీకరణలో భాగంగా 3 నెలల తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయబోతున్నట్లు కొండా సురేఖ తెలిపారు.