Neet Exam -Zero Cutoff: సున్నా మార్కులు వచ్చినా నీట్ సీట్.. !
నీట్ పీజీ సీట్(Neet PG Seat) సాధించాలంటే ఇప్పటి వరకు విద్యార్థులకు కత్తి మీద సాములా ఉండేది. ఇక నుంచి అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నీట్ లో సున్నా మార్కులు వచ్చినా కూడా పీజీ సీటు పొందేందుకు అర్హులే అంటుంది కేంద్ర ఆరోగ్యశాఖ.