Entertainment:హౌస్ లో తారుమారుతున్న లెక్కలు..ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిన అమర్ దీప్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో లెక్కలు నెమ్మదిగా మారుతున్నాయి. ఇప్పటివరకూ మొదటి స్థానంలో ఉన్న శివాజీ మూడో స్థానానికి పడిపోగా అనూహ్యంగా అమర్ దీప్ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేశాడు.