Hair Care: సీజన్ మారింది..జుట్టు సంరక్షణలో ఈ మార్పులు చేసుకోండి
ప్రతి సీజన్లో జుట్టుకు నూనె రాయడం మర్చిపోవద్దు. తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తగినన్ని పోషకాలు అందుతాయి. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. ఆర్గాన్, భృంగరాజ్, లావెండర్, మందార లేదా కొబ్బరి వంటి నూనె రాసుకోవాలి.