Congress: స్క్రీనింగ్ కమిటీ సీనియర్ నేతలు.. మరి వారి పరిస్థితి ఏంటి.?
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి లిస్ట్ తయారైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ లిస్ట్ మీద చర్చించారని తెలుస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.