National Girl Child Day 2024 : మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న 4 భారతీయ స్కాలర్‌షిప్‌ల వివరాలు!
ఇవాళ జాతీయ బాలిక దినోత్సవం. బాలికా విద్యార్థుల కోసం కొన్ని ముఖ్యమైన స్కాలర్షిప్లు ఉన్నాయి. AICTE ప్రగతి, బేగం హజ్రత్ మహల్, ఇందిరా గాంధీ స్కాలర్షిప్, మహిళా సైంటిస్ట్ స్కీమ్-B ఈ లిస్ట్‌లో ఉన్నాయి. వీటి గురించి పూర్తి సమాచారం ఆర్టికల్ మొత్తం చదవండి.