మాడ్సిన్ క్రోవెల్ మే 18న లిబర్టీ కౌంటీ హై స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ అవ్వాల్సి ఉంది. కాని తదుపరి చదువుల కోసం వందలాది అమెరికన్ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తును ఆమె చేసుకుంది. అందులోంచి హై పాయింట్‌ని యూనివర్శటీలో ఫిజికల్ థెరపీలో డాక్టరేట్ చేయనుంది.అయితే ఆమె ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..మిలయన్ డాలర్ల స్కాలర్ షిప్ ను అందుకున్న అమెరికాలోని జార్జియాకు చెందిన విద్యార్థి..
Translate this News: