Scholarship: ఎంబీఏ చేసే వారికి ఆ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా రూ.10 లక్షల స్కాలర్ షిప్!
2024లో MBA చేయాలనుకునేవారికి యుకేలోని 'షెఫీల్డ్ యూనివర్శిటీ మేనేజ్మెంట్ స్కూల్' బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్రిటన్ తోపాటు తమ విద్యా సంస్ధలో చేరే విదేశీ విద్యార్థులకు సైతం రూ.10.52 లక్షల స్కాలర్ షిప్ అందించబోతున్నట్లు ప్రకటించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/National-Overseas-Scholarship-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/3-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Scholarship-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/10th-students-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-95-jpg.webp)