CM Revanth : రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు, మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రిజర్వేషన్స్ అమలుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొత్త చట్టం అమలుకు సిద్ధం అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/9q9hcKbl6tI-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/v-cm-revanth-jpg.webp)