నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే దరఖాస్తులు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 8,773 జూనియర్ అసోసియేట్స్ పోస్టులను భర్తీ చేయనుండగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలున్నట్లు వెల్లడించింది.