SBI Clerk Recruitment: ఎస్బీఐలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.. ఇంకా రెండు రోజులే గడువు
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు అలర్డ్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉండగా ఈ జాబ్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ 7 మరో రెండు రోజులే మిగిలివుంది.