ATM Gang: అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొంగతనాలు.. ముఠా ఆట కట్టించిన తిరుపతి పోలీసులు
తిరుపతిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అత్యాధునిక పరికరాలతో ఏటీఎం దొగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఆరుగురు హర్యానాకు చెందిన గ్యాంగ్ నేరగాళ్లగా పోలీసులు గుర్తించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న తిరుపతి రూరల్ పోలీసులకు ఎస్పీ రివార్డులు అందజేశారు.