సినిమా'పవన్ కళ్యాణ్‌కు ఇది చెప్పాలనుకుంటున్నా'? షాయాజీ షిండే కామెంట్స్ బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ లో గెస్టుగా హాజరైన నటుడు షాయాజీ షిండే పర్యావరణ పరిరక్షణ పై తన ఆలోచనలు పంచుకున్నారు. గుడిలో ప్రసాదంతో పాటు మొక్కను కూడా ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. By Archana 07 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాActor Sayaji Shinde: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు షాయాజీ షిండే..! నటుడు షాయాజీ షిండే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పరీక్షల అనంతరం గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు By Archana 12 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn