Ananthapur: గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో భూ కబ్జాలు.. ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సత్యకుమార్ హాట్ కామెంట్స్..!
ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కేతిరెడ్డి భూ కబ్జాలు చేశారని ఆరోపించారు. ధర్మవరంను అధర్మవరంగా మార్చిన వ్యక్తి కేతిరెడ్డి అని దుయ్యబట్టారు.