Sarpanch Elections 2025: నేడు తొలి విడత పంచాయతీ పోరు...జోరుగా సాగుతున్న పోలింగ్
రాష్ట్రంలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ రోజు జరగనున్న తొలివిడత ఎన్నికల్లో 3,834 సర్పంచి... 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2025/12/11/fotojet-2025-12-11t105421251-2025-12-11-10-57-55.jpg)
/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)