Sankranti 2024 : మీ బంధువులకు, స్నేహితులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఈవిధంగా తెలపండి..!!
సంవత్సరంలో మొదటి పండుగ అయిన మకర సంక్రాంతిని ఈ సంవత్సరం జనవరి 15, సోమవారం జరుపుకుంటారు. మీరు ఈ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా మీ ప్రియమైన వారికి, స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ఈ స్టోరీ చదవండి.