TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే వారికోసం టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరో 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/SAJJANAR-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-1-jpg.webp)