Sankranthi Special Trains: హైదరాబాద్-కాకినాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే!
సంక్రాంతి ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ , హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.