Sanjiv Goenka : గతంలోను వివాదాల్లో కనిపించిన లక్నో యజమాని సంజీవ్ గోయెంకా..
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓటమి తర్వాత కెమెరా ముందు కేఎల్ రాహుల్‌ను లక్నో యజమాని సంజీవ్ గోయెంకా అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే సంజయ్ ను గతంలో కూడా వివాదాల్లో నిలిచిన ఫోటోలను క్రికెట్ అభిమానులు పంచుకుంటున్నారు.