Bumrah: గుడ్‌న్యూస్ చెప్పిన బుమ్రా.. తండ్రైన యార్కర్ కింగ్..పిల్లాడి పేరు తెలుసా?
టీమిండియా స్టార్ క్రికెటర్ బుమ్రాకు కుమారుడు పట్టాడు. తన భార్య డెలవరీ డేట్ ఉండడంతో బుమ్రా శ్రీలంక నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆసియా కప్‌లో ఇవాళ(సెప్టెంబర్ 4)జరిగే నేపాల్‌తో మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు. తనకు కొడుకు పుట్టిన విషయాన్ని బుమ్రా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు ఈ విషయన్ని చెప్పాడు.