అల్లు అర్జున్ ని అడిగిన ప్రశ్నలకు ఇవే.. || Police 29 Questions To Allu Arjun || Sandhya Theatre Case
అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కానున్నారు.ఇందులో సంధ్య థియేటర్ ఘటన, ప్రెస్మీట్పై పోలీసులు.. బన్నీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సంధ్య థియేటర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.