Shahjahan: ఎట్టకేలకు చిక్కిన కామాంధ-భూరక్షసుడు.. షాజహాన్ అరెస్టు!
TMC నాయకుడు షాజహాన్ షేక్‌ను ఎట్టకేలకు పశ్చిమబెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 5 నుంచి షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. ఈడీ టీమ్‌పై షాజహాన్ వర్గం దాడి, సందేశ్‌ఖాలీలోని మహిళలపై లైంగిక హింస, భూములను లాక్కోవడం లాంటి ఆరోపణలు షాజహాన్‌పై ఉన్నాయి.