CM Revanth Reddy : తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ... సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ దందాలపై సీరియస్ అయ్యారు. విజిలెన్స్, ఏసీబీ అధికారులతో తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. 48గంటలోపు అధికారులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.