SKM : మోడీ సర్కార్ కు 'ఎస్కేఎం' షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్!
మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధానాలపై జనవరి 26న దేశవ్యాప్తంగా 500 జిల్లాలో ట్రాక్టర్ పరేడ్ చేపట్టబోతున్నట్లు ‘సంయుక్త కిసాన్ మోర్చా’ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రాక్టర్ పరేడ్‌ను విజయవంతం చేయాలని కోరింది.